హనుమాన్ జెండా చించారని రాత్రి ఉద్రిక్తత

6281చూసినవారు
ఆదిలాబాద్ లోని క్రాంతి నగర్ లో హనుమాన్ జెండాను ఓ వర్గానికి చెందిన యువకులు చించరని మరోవర్గం వారు ఆందోళనకు దిగడంతో శుక్రవారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. కాలనీ చౌరస్తాలోని విద్యుత్ స్థంబానికి హనుమంతుని జెండా చింపే కింద పడేసి, వారి గ్రీన్ కలర్ జెండాను ఏర్పాటు చేయడాన్ని స్థానిక యువకులు గమనించి వారిని పట్టుకుని చితకబాదారు. పోలీస్ చేరుకుని ఆ యువకులను స్టేషన్ కు తీసుకెళ్లడంతో ఆందోళన సద్దుమణిగింది.

ట్యాగ్స్ :