అసెంబ్లీ నియోజకవర్గ మైనార్టీ అబ్జర్వర్ గా ఇర్ఫాన్ ఖాన్

1542చూసినవారు
అసెంబ్లీ నియోజకవర్గ మైనార్టీ అబ్జర్వర్ గా ఇర్ఫాన్ ఖాన్
రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు మైనార్టీ అబ్జర్వర్లను నియమిస్తూ ఏఐసిసి మైనార్టీ డిపార్ట్మెంట్ వైస్ చైర్మన్ ఫర్హాన్ అజ్మీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ అబ్జర్వర్ గా పట్టణానికి చెందిన ఇర్ఫాన్ ఖాన్ నియమితులయ్యారు. తనను నియమించినందుకు పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకులకు ఆయన శనివారం కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్