వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి

68చూసినవారు
వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి
రానున్న వర్షాకాలంలో పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ ఫయాజ్ హష్మీ పేర్కొన్నారు. శనివారం అదిలాబాద్ మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. లోతట్టు ప్రాంత కాలనీలో వర్షపు నీరు రాకుండా ఉండాలంటే ముందస్తు చర్యలు భాగంగా స్థానిక పంజాబ్ వద్ద గల పెద్ద మురికి కాలువను శుభ్రం చేయాలని విన్నవించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్