ఘనంగా లాఫింగ్ డే వేడుకలు

66చూసినవారు
ప్రస్తుత కాలంలో ఒత్తిడి కారణంగా జీవనం కష్టంగా మారుతోందని, నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకుంటే ఫలితాలు ఉంటాయని మధు లాఫింగ్ క్లబ్ ప్రతినిధులు చెబుతున్నారు. ఆదిలాబాద్ లోని ద్వారకానగర్ పార్క్ లో ప్రతినిత్యం క్లబ్ ద్వార లాఫింగ్ వ్యాయామం చేయిస్తున్నారు. ఆదివారం లాఫింగ్ డే సందర్భంగా వేడుకలను జరుపుకున్నారు. మహిళలు నవ్వుతూ నృత్యాలు చేశారు. నవ్వుకుంటూ వ్యాయామం చేయడం ద్వార కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలిపారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్