పవన్ కళ్యాణ్‌కు ఐక్యరాజ్య సమితి నుంచి ఆహ్వానం

34489చూసినవారు
పవన్ కళ్యాణ్‌కు ఐక్యరాజ్య సమితి నుంచి ఆహ్వానం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఐక్యరాజ్య సమితి నుంచి ఆహ్వానం అందింది. ఈ నెల 22న జరగనున్న సదస్సులో పవన్ ప్రసంగించనున్నారు. దేశం తరఫున పాటుపడే నలుగురికి మాత్రమే ఆహ్వానం అందుతుంది. అలాంటి అవకాశం పవన్ కళ్యాణ్ దక్కించుకున్నారు. ఈ నెల 20న పవన్ కళ్యాణ్ న్యూయార్క్ బయలుదేరనున్నట్లు తెలుస్తోంది.