కేంద్ర మంత్రులను కలిసిన ఎంపి ఎమ్మెల్యే,

66చూసినవారు
కేంద్ర మంత్రులను కలిసిన ఎంపి ఎమ్మెల్యే,
కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ లను ఆదిలాబాద్ ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ అభినందనలు తెలిపారు. సోమవారం ఢిల్లీలో వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. వారి వెంట కాగజ్నగర్ ఎమ్మెల్యే హరీష్ బాబు, బిజెపి రాష్ట్ర నాయకులు ప్రేమేందర్ రెడ్డి, అశోక్ తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్