కరెంట్ బిల్ సమస్యను పరిష్కరించండి

77చూసినవారు
జీరో కరెంట్ బిల్ రాక అధిక కరెంట్ బిల్లుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆదిలాబాద్ లోని రణదివ్యానగర్ వాసులు అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో వారు మాట్లాడారు. మహాలక్ష్మి పథకం కింద జీరో కరెంట్ బిల్లు కోసం ఎన్నోసార్లు దరఖాస్తు చేసుకున్నప్పటికీ తమకు యధావిధిగా కరెంట్ బిల్లు వస్తుందన్నారు. కూలీ పనిచేసే తమకు వేల రూపాయల బిల్లు వస్తుందని వాపోయారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్