బస్సును వెంబడించిన జీపు.. ఆపై ఉగ్రదాడి (వీడియో)

52చూసినవారు
జమ్మూకశ్మీర్‌ రియాసి జిల్లాలో ఆదివారం సాయంత్రం ఉగ్రదాడికి ముందు బస్సును ఓ జీపు వెంబడించిన దృశ్యాలు ఆ మార్గంలోని ఒక సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. బస్సు లోయలో పడిన తర్వాత కూడా ఉగ్రవాదులు 20 నిమిషాల పాటు ఆపకుండా కాల్పులు జరిపారని ఓ ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. ఇప్పటివరకు 10 మంది మృతి చెందగా, 33 మంది గాయపడ్డారు.. వీరిలో చాలామంది చిన్నారులు కూడా ఉన్నారు.

సంబంధిత పోస్ట్