ఉరి వేసుకొని యువకుని ఆత్మహత్య

72చూసినవారు
ఉరి వేసుకొని యువకుని ఆత్మహత్య
ఆదిలాబాద్ లోని సేవాదాస్ నగర్ కు చెందిన 24 ఏళ్ల సాయి పృథ్వీ కి డాక్టర్ కావాలన్న కల ఉండేది. ఐతే తాను అనుకున్న డాక్టర్ కల నెరవేరకపోవడంతో మనస్తాపం చెంది శుక్రవారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నడు. మృతుని తండ్రి గత కొంత కాలం క్రితమే మృతి చెందగా, తల్లి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. కాకా కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు రూరల్ ఎస్సై ముజాహిద్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్