29న దళిత సంఘాల ఐక్యవేదిక సమావేశం

62చూసినవారు
29న దళిత సంఘాల ఐక్యవేదిక సమావేశం
దళిత సంఘాల ఐక్యవేదిక కమిటీ సమావేశం ఈనెల 29న నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం సభ్యుడు గోపాల్ తెలిపారు. బెల్లంపల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రెండు నెలల క్రితం దళిత హక్కుల సంఘాల ఐక్యవేదిక కమిటీని రద్దు చేసి ఆడే హక్కు కమిటీని ఏర్పాటు చేశామన్నారు. నూతన కమిటీని ఎన్నుకొనే సమావేశానికి దళిత సంఘాల ఐక్యవేదిక నాయకులు హాజరు కావాలని కోరారు.

సంబంధిత పోస్ట్