17 లోగా బెల్లంపల్లి పీజీ కళాశాలలో చేరాలి
కాకతీయ విశ్వవిద్యాలయ పరిధిలో పిజి కోర్సుల్లో రెండో విడతలో చేరిన విద్యార్థులు ఈనెల 17వ తేదీలోగా బెల్లంపల్లి కళాశాలలో చేరాలని ప్రిన్సిపాల్ కాంపల్లి శంకర్, పీజీ కోఆర్డినేటర్ తిరుపతి తెలిపారు. ఎంఏ ఇంగ్లీష్, ఎంకామ్ కోర్సుల్లో రెండో విడుతలో విద్యార్థులకు సీట్లు కేటాయించినట్లు చెప్పారు.