నియోజకవర్గ అభివృద్ధికి రాజీలేని కృషి. బెల్లంపల్లి ఎమ్మెల్యే

79చూసినవారు
బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి రాజులేని కృషి చేస్తున్నట్లు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ తెలిపారు. ఆయన బెల్లంపల్లిలో మాట్లాడుతూ రానున్న రోజుల్లో బెల్లంపల్లి అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు సమకూర్చనున్నట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్