భూ అక్రమఢలు అడ్డుకోవాలి

61చూసినవారు
బెల్లంపల్లి నియోజకవర్గం లో భూ అక్రమాలను అడ్డుకోవాలని బిజెపి ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కోడి రమేష్ తెలిపారు. రియల్ మాఫియా నుంచి ప్రభుత్వ స్థలాలని కాపాడాలని కోరుతూ బెల్లంపల్లి తాసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం తాసిల్దార్ జోష్ణ కు వినతిపత్రం సమర్పించారు. భూ అక్రమాలు అడ్డుకోవడంలో స్థానిక ఎమ్మెల్యే విఫలమయ్యారని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్