బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వాహన పూజ

62చూసినవారు
విజయదశమి పర్వదినం పురస్కరించుకొని బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వాహన పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వాహనాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు, ఉద్యోగులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఎమ్మెల్యే దసరా శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్