బజార్హత్నూర్: బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బలరాం జాదవ్

68చూసినవారు
బజార్హత్నూర్: బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బలరాం జాదవ్
బజార్హత్నూర్ మండల కేంద్రానికి చెందిన సూది నందు తండ్రి ఇటీవల మరణించగా విషయం తెలుసుకున్న రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ వారి కుటుంబ సభ్యులకు సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగడ సమభూతి తెలిపారు. మనోధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. వారి వెంట బీజేపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్