బజార్‌హత్నూర్: అయ్యప్ప స్వామి పడిపూజలో ఎంపీ

60చూసినవారు
బజార్‌హత్నూర్: అయ్యప్ప స్వామి పడిపూజలో ఎంపీ
బజారహత్నూర్ మండలంలోని పిప్పిరిలో శనివారం శబరిమాత ఆశ్రమంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజా మహోత్సావ కార్యక్రమంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ అయ్యప్ప స్వామి ఆశీర్వాదంతో ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరు సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని పాడి పంటలతో సుభిక్షంగా ఉండేలా స్వామివారి ఆశీర్వాదం ఉండాలని కోరుకున్నారు.

సంబంధిత పోస్ట్