బోథ్: ఇస్తేమాకు ఫ్రీ ఆటో ప్రయాణం

75చూసినవారు
గుడిహత్నూర్ మండలం సీతాగొందిలో నిర్వహిస్తున్న ఇస్తేమాకు వెళ్లే వారికోసం ఆదిలాబాద్ నుంచి జనతా ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఉచిత ఆటో ప్రయాణం కల్పిస్తున్నట్లు యూనియన్ ప్రధాన కార్యదర్శి ఆరీఫ్ ఖాన్ తెలిపారు. మంగళవారం ఉచిత ఆటో సర్వీస్ ప్రారంభించారు. స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ వద్ద ఆటోలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు జహీర్ రంజానీ, ఖిజార్ పాషా ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్