బోథ్ నియోజవర్గంలో ప్లెక్సీ వివాదం రాజుకుంది. శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ప్లెక్సీలను బోథ్ ఎమ్మెల్యే సమక్షంలో మాజీ సర్పంచ్ సురేందర్ యాదవ్ తొలగించ్చారని గుడిహత్నూర్ మండలం కాంగ్రెస్ శ్రేణులు ఆరోపించారు. శనివారం మండల కేంద్రంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.