శారదదేవి, దుర్గామాతను దర్శించుకున్న బోథ్ ఎమ్మెల్యే

63చూసినవారు
శారదదేవి, దుర్గామాతను దర్శించుకున్న బోథ్ ఎమ్మెల్యే
బోథ్ మండలంలోని కుచులపూర్ గ్రామం మండపాలలో శారదదేవి, దుర్గామాతను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ గురువారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గంలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేను గ్రామస్తులు, మహిళలు, మండప సభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్