గుడిహత్నూర్ మండలంలోని బెల్లూరికి చెందిన గణేష్ పాటిల్ బోసారే దక్షిణ భారత్ రైల్వే డివిజనల్ రైల్వే యుజర్స్ కమిటీ మెంబార్ గా నియమితులయ్యారు. సికింద్రాబాద్ లోని దక్షిణ మధ్య రైల్వే కార్యాలయంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉదయ్ నాథ్ కోట్ల చేతుల మీదుగా నియామక పత్రాలను గురువారం అందుకున్నారు.