జన్నారం అడవుల్లో అక్రమంగా చొరబడిన వారి అరెస్టు

79చూసినవారు
జన్నారం అడవుల్లో అక్రమంగా చొరబడిన వారి అరెస్టు
ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన కొందరు వ్యక్తులు అక్రమంగా ఇంధనపల్లి అడవుల్లో కంపార్ట్మెంట్ నెంబర్ 245లో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటున్న వారిని అరెస్టు చేసి లక్షేట్టిపేట కోర్టుకు తరలించినట్లు ఇందన్ పల్లి ఎఫ్ఆర్ఓ ఆఫీసుద్దీన్ తెలిపారు. నెల నుంచి కవ్వాల్ అభయారణ్యంలో పులి సంచరిస్తుందన్నారు. ఇలాంటి సమయంలో మానవహాని, వన్య ప్రాణి హాని జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్