పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో బాపూజీ జయంతి

60చూసినవారు
పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో బాపూజీ జయంతి
పద్మశాలి బీసీ సంఘం ఆధ్వర్యంలో లక్ష్మణ్ బాపూజీ జయంతిని లక్షేటిపేట పట్టణంలో ఆ సంఘం నాయకులు శుక్రవారం ఘనంగా నిర్వహించుకున్నారు. లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మున్సిపల్ చైర్మన్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కోసం ఎన్నో త్యాగాలు చేసిన మహనీయ వ్యక్తి కొండా లక్ష్మణ్ అని ఆయన సేవలను కొనియాడారు.

సంబంధిత పోస్ట్