ఘనంగా జాతీయ సేవా పతాక దినోత్సవం

65చూసినవారు
ఘనంగా జాతీయ సేవా పతాక దినోత్సవం
మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ 1&2 ఆధ్వర్యంలో జాతీయ సేవా దినోత్సవ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చక్రపాణి అధ్యక్షతన మంగళవారం నిర్వహించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఈ పథకాన్ని సెప్టెంబరు 24, 1969న అన్ని రాష్ట్రాల్లోని 37 విశ్వవిద్యాలయాలలో అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి వికెఆర్‌వి రావు ప్రారంభించారు. ఇప్పుడు దేశంలోని అన్ని రాష్ట్రాలు, విశ్వవిద్యాలయాలకు ఇది విస్తరించిందని అన్నారు.

సంబంధిత పోస్ట్