లాభాల వాటా చెల్లించడం హర్షణీయం

50చూసినవారు
లాభాల వాటా చెల్లించడం హర్షణీయం
సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు సంస్థ సాధించిన లాభాల్లో వాటా చెల్లించడం హర్షించదగ్గ విషయమని ఏఐటీయుసీ శ్రీరాంపూర్ డివిజన్ అధ్యక్షుడు రవీందర్ సంతోషం వ్యక్తం చేశారు. శ్రీరాంపూర్ లో ఆయన మాట్లాడుతూ, లాభాల వాటాను సింగరేణి సంస్థలోని అన్ని విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరికీ చెల్లించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్