నెన్నెల మండలంలో విషాదం

78చూసినవారు
నెన్నెల మండలంలో విషాదం
మంచిరాల జిల్లా నెన్నెల మండలంలో విషాదం నెలకొంది. పచ్చని పెళ్లి పందిరి ఇంకా కళ చెదరకుండానే నవవధువుకు నూరేళ్లు నిండాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నెన్నెల మండలంలో నవవధువు విద్యుత్ షాక్ తో మృతి చెందింది. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. మండలంలోని మారెమ్మవాడకు చెందిన జాంబి స్వప్న విద్యుత్ లేదనుకొని వాటర్ హీటర్ ను ముట్టుకోవడంతో విద్యుత్ షాక్ తో అక్కడికక్కడే మృతి చెందింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్