ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ రమణకు సన్మానం

71చూసినవారు
ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ రమణకు సన్మానం
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన డాక్టర్ రమణను సోమవారం జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ అత్యధిక జనాభా ఉన్న బీసీలు అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుమ్ముల శ్రీనివాస్, అక్కల రమేష్, వి. మనోహర్, చంద్రమౌళి, శ్రీనివాస్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్