మోటివేషన్ క్లాస్ తీసుకున్న బాలాజీ

69చూసినవారు
మోటివేషన్ క్లాస్ తీసుకున్న బాలాజీ
ముథోల్ రబింద్రా పాఠశాలలో రెడ్ల బాలాజీ మంగళవారం మోటివేషన్ క్లాస్ తీసుకున్నారు. ఆయన మాట్లాడుతూ, మనలో ఎటువంటి ఈర్ష్య, అసూయ, కోపం, ద్వేషం లాంటి మానసిక దుర్గుణాలు ఉండకూడదని, కష్టపడి కాదు ప్రేమతో చదివితే విజయం వరిస్తుందని, చదువు పట్ల భయం వదిలేయాలని చెప్పారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్