రేపు జిల్లాలో లోక్ అదాలత్: జిల్లా ఎస్పీ

81చూసినవారు
రేపు జిల్లాలో లోక్ అదాలత్: జిల్లా ఎస్పీ
జిల్లాలోని అన్ని న్యాయస్థానాలలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ జానకి షర్మిల శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివాదాలు రాజీ పడే క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్న టూ వీలర్ ఫోర్ వీలర్ ఛానల్ కేసులు పెట్టి మొదలైన వాటికి సంబంధించిన కేసులను సమరస్యంగా పరిష్కరించేందుకు లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీ కేసులను పరిష్కరించుకోవాలని ఎస్పి సూచించారు.

సంబంధిత పోస్ట్