గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

74చూసినవారు
నిర్మల్ జిల్లా భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టు ప్రస్తుత నీటి వివరాలను అధికారులు శనివారం ఉదయం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 358. 70 మీటర్లు కాగా, ప్రస్తుతం 358. 70 మీటర్ల నీటిమట్టం నిల్వ ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 100 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందన్నారు. మిషన్ భగీరథకు 20 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్