సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలి

72చూసినవారు
సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలి
బిజెపి సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలని నిర్మల్ జిల్లా అధ్యక్షుడు అంజి కుమార్ రెడ్డి అన్నారు. లోకేశ్వరం మండలం వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ లో ఆదివారం మండల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి కార్యకర్త బూత్ స్థాయిలో ఇంటింటికి తిరిగి సభ్యత్వాన్ని నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు గంగాధర్, రాజేశ్వర్ రెడ్డి, మండల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్