అదనపు కలెక్టర్ ను అభినందించిన జిల్లా కలెక్టర్

64చూసినవారు
అదనపు కలెక్టర్ ను అభినందించిన జిల్లా కలెక్టర్
నిర్మల్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ను సోమవారం కలెక్టర్ అభిలాష అభినవ్ అభినందించారు. సెప్టెంబర్ 27న అంతర్జాతీయ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చేతుల మీదుగా ఉత్తమ హస్తకళల విభాగంలో బెస్ట్ టూరిజం విలేజ్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు.

సంబంధిత పోస్ట్