అనుమానస్థితిలో మృతి

9077చూసినవారు
అనుమానస్థితిలో మృతి
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణం కాపు వాడలో అనుమానస్థితిలో సంజీవయ్య కాలనీకి చెందిన బొమ్మెన వినోద్ (30) మృతి చెందగా సీఐ శంకరయ్య సంఘటన స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్