ఫోన్ చూస్తూ ఎస్కలేటర్ ఎక్కిన మహిళ.. చివరకు.. (Video)

54చూసినవారు
ప్రస్తుత సమాజంలో పిల్లల నుంచి వృద్ధుల వరకూ అంతా స్మార్ట్ ఫోన్లకు ఎడిక్ట్ అవుతున్నారు. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పెద్ద షాపింగ్ మాల్‌లోకి వెళ్లిన ఓ మహిళ.. పైకి వెళ్లాలని ఫోన్ చూస్తూ ఎస్కలేటర్ ఎక్కింది. అయితే ఎస్కలేటర్ ఆగిపోయిందని గమనించని ఆ మహిళ.. ఫోన్ చూసుకుంటూనే దానిపై ఎక్కి నిలబడుతుంది. ఈమెను గమనించిన కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్