సాహసమే ఆయన ఊపిరి!

57చూసినవారు
సాహసమే ఆయన ఊపిరి!
సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ జయంతి ఈవాళ. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఆయన ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. 350కిపైగా చిత్రాల్లో ఆయన నటించారు. ఎవరికీ సాధ్యం కాని రికార్డులు సృష్టించారు. 1969లో ఏకంగా ఆయన 19 సినిమాలు చేశారు. ఆయన 50 మల్టీస్టారర్ సినిమాల్లో నటించారు. 105 మంది దర్శకులు, 80 మంది హీరోయిన్లు, 52 మంది మ్యూజిక్ డైరెక్టర్లతో ఆయన పనిచేశారు. అప్పట్లో కృష్ణకు 2,500 అభిమాన సంఘాలు ఉండేవి.

సంబంధిత పోస్ట్