సేవింగ్స్ అకౌంట్​లో ఎంత డిపాజిట్ చేయొచ్చు?

84చూసినవారు
సేవింగ్స్ అకౌంట్​లో ఎంత డిపాజిట్ చేయొచ్చు?
ప్రస్తుత కాలంలో దాదాపు అందరికీ బ్యాంకు అకౌంట్ ఉండే ఉంటుంది. అలాగే సేవింగ్స్ ఖాతాలో జమ చేసుకునే డబ్బుకు పరిమితి లేదు. కానీ ఆదాయపు పన్ను శాఖ ఒక ఆర్థిక సంవత్సరంలో సేవింగ్స్ అకౌంట్​లో జమ చేయగల డబ్బులపై రూ.10 లక్షల పరిమితిని విధించింది. దీంతో రూ.10 లక్షల కంటే ఎక్కువ డబ్బుల్ని జమ చేస్తే.. ఆ నగదుకు మీరు పన్ను చెల్లించాల్సి రావొచ్చు. అలాగే రూ.10 లక్షల కంటే ఎక్కువ నగదు మీరు జమ చేస్తే ఐటీ శాఖకు తెలియజేయాల్సి ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్