హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత తీసుకుంటే ఉత్త‌మం?

77చూసినవారు
హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత తీసుకుంటే ఉత్త‌మం?
నేటి కాలంలో హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. అయితే ఎంత ఇన్సూరెన్స్ తీసుకుంటే బెట‌రో క‌చ్చితంగా చెప్ప‌లేం. కానీ రూ. 5 ల‌క్ష‌ల నుంచి రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కు బీమా పాల‌సీ తీసుకోవాలని నిపుణులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. దీన్ని క్ర‌మంగా అవ‌సరాలు, ఆరోగ్య ప‌రిస్థితుల్ని బ‌ట్టి పెంచుకోవాలన్నారు. పాల‌సీ తీసుకునే ముందు ప్ర‌స్తుత ఆరోగ్య స్థితిగ‌తులు, జీవ‌న విధానం, కుటుంబస‌భ్యుల మెడికల్ అవసరాలు చూసి తీసుకోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్