ముంబై బ్యాటర్ల దూకుడు.. తిలక్ వర్మ హాఫ్ సెంచరీ

1542చూసినవారు
ముంబై బ్యాటర్ల దూకుడు.. తిలక్ వర్మ హాఫ్ సెంచరీ
SRH విధించిన 277 భారీ పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ముంబై బ్యాటర్లు దూకుడుగా ఆడుతున్నారు. తిలక్య వర్మ 24 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రెండు ఫోర్లు, ఐదు సిక్స్ లు కొట్టాడు. హైదరాబాద్ 10 ఓవర్లలో 148 పరుగులు చేయగా, ముంబై 10 ఓవర్లలో 141/2 చేసింది. ముంబై బ్యాటర్లు రోహిత్ 26, ఇషాన్ కిషన్ 34, నమన్ ధీర్ 30 పరుగులు చేశారు. క్రీజులో తిలక్ 53, పాండ్యా 12 ఉన్నారు. ముంబై స్కోరు 163/3 (12 ఓవర్లు).

సంబంధిత పోస్ట్