‘టిల్లు స్క్వేర్’ ట్రైలర్ రిలీజ్

1070చూసినవారు
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ నటించిన 'టిల్లు స్క్వేర్' మూవీ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్లో సిద్ధూ డైలాగ్స్ అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. డైరెక్టర్ మల్లిక్ రామ్ తెరకెక్కించిన ఈ మూవీ ఈ నెల 29న విడుదల కానుంది. మొదటి భాగానికి కథని, డైలాగ్స్ ని అందించిన హీరో సిద్దు సీక్వెల్ కి కూడా కథని, డైలాగ్స్ ను సమకూర్చారు. మరి ఆ ఎంటర్టైనింగ్ ట్రైలర్ వైపు మీరు ఓ లుక్ వేసేయండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్