ప్యాంట్ తడుపుకున్న సీఎం.. నిజ‌మేనా?

249859చూసినవారు
ప్యాంట్ తడుపుకున్న సీఎం.. నిజ‌మేనా?
లిక్క‌ర్ స్కామ్ కేసుకు సంబంధించి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. అరెస్ట్ స‌మ‌యంలో కేజ్రీవాల్ త‌న ప్యాంట్ తడుపుకున్నట్లు ఒక ఫొటో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. అయితే ఇది ఫేక్ అని, ఎవరో కావాలనే అలా ఎడిట్ చేశార‌ని QuintFactCheck తేల్చింది. వైర‌ల్ అవుతోన్న ఫొటో కూడా అరెస్ట్ స‌మ‌యంలో తీసింది కాద‌ని, 2022లో ఆయ‌న గుజరాత్ వెళ్లినప్పుడు తీసిందని స్ప‌ష్టం చేసింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్