దేశవ్యాప్తంగా నేడు బ్యాంకుల సమ్మెకు AIBEA పిలుపు

85చూసినవారు
దేశవ్యాప్తంగా నేడు బ్యాంకుల సమ్మెకు AIBEA పిలుపు
దేశ్యాప్తంగా బ్యాంకుల సమ్మెకు బుధవారం ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA) పిలుపునిచ్చింది. బ్యాంక్ స్టాఫ్ యూనియన్‌లో కేరళకు చెందిన 13 మంది ఆఫీస్ బేరర్లపై BOI(బ్యాంక్ ఆఫ్ ఇండియా) ఇటీవల ఛార్జ్‌షీట్ వేసింది. దీంతో సమ్మెకు AIBEA పిలుపునిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో బ్యాంకింగ్ సర్వీసులపై సమ్మె ప్రభావం పడే అవకాశం ఉంది. నేటి సమ్మెలో UFBU, AIBOC, NCBE, BEFI తదితర సంఘాలు పాల్గొననున్నాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్