airtel: అపరిమిత 5జీ కోసం డేటా బూస్టర్‌ ప్యాక్‌లు

80చూసినవారు
airtel: అపరిమిత 5జీ కోసం డేటా బూస్టర్‌ ప్యాక్‌లు
ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ కొత్తగా డేటా బూస్టర్ ప్యాక్‌లు తీసుకొచ్చింది. అపరిమిత 5జీ డేటా లేని ప్లాన్లను రీఛార్జ్ చేయించుకొనే వారికోసం వీటిని ప్రవేశపెట్టింది. మొత్తం మూడు డేటా బూస్టర్లను ఎయిర్‌టెల్ తీసుకొచ్చింది. వీటి ధరలు వరుసగా రూ.51, రూ.101, రూ.151. ఇప్పటికే ఉన్న బేస్‌ప్లాన్లపై అపరిమిత 5జీతోపాటు వరుసగా 3జీబీ, 6జీబీ, 9జీబీ డేటా కూడా అదనంగా లభిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్