అజ‌య్ దేవ్‌గ‌ణ్ ‘సింగం అగైన్’ ట్రైల‌ర్ రిలీజ్ (వీడియో)

77చూసినవారు
బాలీవుడ్ ద‌ర్శ‌కుడు రోహిత్‌ శెట్టి, అజ‌య్ దేవ్‌గ‌ణ్ కాంబోలో వ‌స్తున్న తాజా చిత్రం 'సింగం అగైన్'. బ్లాక్ బాస్ట‌ర్ ‘సింగం’ ఫ్రాంచైజీకి బాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ ఉంది. ఇప్పుడు ఇదే సినిమాకు సీక్వెల్ గా 'సింగం అగైన్' రాబోతుంది. అజయ్‌ దేవగన్ కు జోడీగా కరీనా కపూర్ న‌టిస్తుంది. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైల‌ర్‌ను విడుదల చేశారు మేకర్స్. రామాయణం ఆధారంగా ఈ మూవీని రూపోదించిన‌ట్లు తెలుస్తుంది. ఈ మూవీలో దీపికా పదుకొనే కీల‌క పాత్ర‌ పోషించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్