యువతి ఆత్మహత్యకు కారణమైన అఖిల్ సాయిగౌడ్‌ అరెస్ట్

67చూసినవారు
యువతి ఆత్మహత్యకు కారణమైన అఖిల్ సాయిగౌడ్‌ అరెస్ట్
మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పీఎస్ పరిదిలోని ఎల్బీ నగర్ లో అఖిల అనే యువతి(22) ఆత్మహత్యకు కారణమైన అఖిల్ సాయిగౌడ్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అఖిలను ప్రేమ పేరుతో మోసం చేసిన అఖిల్ .. 8ఏళ్లుగా ప్రేమిస్తున్నానని పెళ్లి చేస్తున్నానని ఒత్తిడి చేశాడు. దీంతో తీవ్ర మనస్తాపంతో అఖిల మే 30న ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాధితురాలి తండ్రి PSలో ఫిర్యాదు చేయగా.. ఇవాళ నిందితున్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్