ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అఖిలేష్ యాదవ్

75చూసినవారు
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అఖిలేష్ యాదవ్
సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, మాజీ యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇటీవల ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్‌లోని కన్నౌజ్ ఎంపీ సీటు నుంచి భారీ మెజారిటీతో గెలిచిన అఖిలేష్, కర్హాల్ అసెంబ్లీ ఎమ్మెల్యే పదవికి బుధవారం రాజీనామా చేశారు. అఖిలేష్ తన రాజీనామా లేఖని శాసనసభ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రదీప్ దూబే కార్యాలయాలని పంపారు. ఆయన ఎమ్మెల్యే పదవి నుంచి తప్పుకుని ఎంపీగా కొనసాగుతానని మంగళవారం మీడియా సమక్షంలో తెలిపారు.

సంబంధిత పోస్ట్