అలస్కన్ ఎయిర్‌లైన్స్ కీలక నిర్ణయం

61చూసినవారు
అలస్కన్ ఎయిర్‌లైన్స్ కీలక నిర్ణయం
అలస్కన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ విమానం కిటికీ పగిలిపోవడంతో ఎయిర్‌లైన్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. తమ సంస్థకు చెందిన అన్ని బోయింగ్ 737-9 విమానాలను వినియోగం నుంచి తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు సంస్థ సీఈఓ బెన్ తెలిపారు. వాటికి ఫుల్ మెయింటనెన్స్, సేఫ్టీ తనిఖీలు పూర్తయిన తర్వాతే ఆ విమానాలను మళ్లీ వినియోగంలోకి తెస్తామని చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్