ఫాస్ట్ ఫుడ్ తినే వారికి అలర్ట్

69చూసినవారు
ఫాస్ట్ ఫుడ్ తినే వారికి అలర్ట్
ఈ రోజుల్లో అధిక శాతం మంది ఫాస్ట్ ఫుడ్ కు బాగా అలవాటు పడ్డారు. నిల్వ ఉంచిన, సరైన నియమాలు లేకుండా వండిన ఆహారపదార్ధాల వల్ల అనేక రోగాలు కొనితెచ్చుకున్నట్లు అవుతుంది. ఫాస్ట్ ఫుడ్ వల్ల బాక్టీరియా కణాలు ఎక్కువగా శరీరంలోకి తెలీకుండా చేరుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫైబర్ తక్కువగా, క్రొవ్వు అధికంగా, ఉప్పుతో కూడిన ఈ ఆహార పదార్ధాలు వల్ల మలబద్దక సమస్యలు ఎక్కువవుతున్నాయి. వీటికి దూరంగా ఉండటం మంచిది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్