ముళ్ల పందిని పట్టుకోబోయి గాయపడిన చిరుత.. చివరికి (Video)

73చూసినవారు
అడవుల్లో సంచరించే ముళ్ల పందులను వేటాడడం సామాన్య విషయం కాదు. దాని శరీరంపై ఉండే ముళ్లు గుచ్చుకుంటే ఎంతటి జంతువైనా బాధతో విలవిలలాడాల్సిందే. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ ముళ్ల పందిని ఓ చిరుత వెంటాడుతూ రోడ్డు మీదకు వచ్చింది. ఆ పందిపై చిరుత కాలు వేసినపుడు కొన్ని ముళ్లు చిరుత కాలికి గుచ్చుకున్నాయి. చిరుత తన నోటితో ఆ ముళ్లను తీసుకుని చివరకు ఎలాగోలా ఆ ముళ్ల పంది పీక పట్టుకుంది. ఆ సమయంలో ఓ హైనా రావడంతో.. చిరుత చెట్టు పైకి ఎక్కేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్