మహిళను వెంబడించిన ఎద్దు.. చివరకి ట్విస్ట్ (Video)

83చూసినవారు
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ ముసుగు ధరించి దుకాణానికి వెళ్తుంటుంది. ఇంతలో వెనుక నుంచి సడన్‌గా ఎద్దు రావడాన్ని గమనించిన ఆమె.. భయంతో పరుగులు పెడుతూ దుకాణంలోకి వెళ్లిపోతుంది. ఇంతలో దుకాణ యజమాని లోపలి నుంచి ఓ పొడవాటి కర్రతో బయటికి వచ్చాడు. దీంతో అతన్ని చూసి ఎద్దు ఆకారంలోని ముసుగును ధరించిన యువకులు.. అక్కడి నుంచి పరుగందుకుంటారు. అంతవరకూ తనను వెంబడించింది యువకులు అని తెలుసుకున్న మహిళ అవాక్కవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్