కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు

61చూసినవారు
కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు
కేంద్ర మంత్రులకు శాఖలు కేటాయింపు ప్రారంభమైంది. శాఖల వారిగా వివరాలు ఇలా..

జల శక్తి శాఖ మంత్రిగా సీఆర్ పాటిల్

కార్మిక శాఖ, క్రీడలు మంత్రిగా మన్ సుఖ్ మాండవీయా

క్రీడల శాఖ మంత్రిగా చిరాగ్ పాశ్వాన్

ఓడరేవులు షిప్పింగ్ మంత్రిగా శర్బానంద్ శోనోవాల్

ఉక్కు, భారీ పరిశ్రమల సహాయ మంత్రి శ్రీనివాస్ శర్మ

సంబంధిత పోస్ట్