బాబాలకు ప్రభుత్వ భూములివ్వడం సరికాదు: ఢిల్లీ హైకోర్టు

55చూసినవారు
బాబాలకు ప్రభుత్వ భూములివ్వడం సరికాదు: ఢిల్లీ హైకోర్టు
శివభక్తులైన నాగా సాధువులు ఈ ప్రాపంచిక సుఖాలకు దూరంగా జీవితాలను గడపాలని, వారి పేరున ఆస్తి హక్కులను కోరడం సమంజసం కాదని దిల్లీ హైకోర్టు పేర్కొంది. వారందరికీ ప్రభుత్వ భూముల్లో సమాధులు, మందిరాలు నిర్మించుకోవడానికి అనుమతిస్తే వాటిని వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొన్ని స్వార్థ సమూహాలు ఉపయోగించుకుంటే, వాటితో వినాశకర పరిణామాలు ఎదురవుతాయి. విస్తృత ప్రజా ప్రయోజనాలు దెబ్బతింటాయి’’ అని జస్టిస్‌ ధర్మేశ్‌శర్మ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్